- కావలి, పంచాయతీరాజ్ శాఖ EE office లో ఏసీబీ దాడులు
- 27,000 రూ పాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ కి పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ సి.హెచ్ మనోజ్ కుమార్
నెల్లూరు జిల్లా కావలి: గుడ్లూరు మండలం,గుడ్లూరు పంచాయతీ కి సంభందించిన పనుల బిల్లులు పాస్ చేయడం కోసం ఫిర్యాది వద్ద నుండి Rs.27,000/- తీసుకుంటూ ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ జూనియర్ అసిస్టెంట్ సి.హెచ్ మనోజ్ కుమార్.
దాడుల్లో పాల్గొన్న నెల్లూరు ఏసీబీ DSP GRR మోహన్, సి.ఐ లు రమేష్ బాబు, కిరణ్, వేణు,GL శ్రీనివాస్ మరియు ఏసీబీ సిబ్బంది.