కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు కి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్ , టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు జాలి తిరుపతిరెడ్డి ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్, టిఆర్ఎస్ గ్రామ శాఖ యూత్ అధ్యక్షులు బుర్ర నాగరాజ్ ,యూత్ సభ్యులు గుడాల సురేష్ ,నల్లగోనీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.