తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా జైపూర్ సబ్- డివిజన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో 2K రన్ చెన్నూర్ లోని పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుండి ప్రభుత్వ హై స్కూల్ గ్రౌండ్ వరకు నిర్వహించడం జరిగింది. 2కె రన్ కు చెన్నూర్ జైపూర్ భీమారం కోటపల్లి మండలంలోని యువకులు ప్రజా ప్రతినిధులు అధికారులు క్రీడాకారులు క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.