అరచేతులతో పారిశుద్యం ఎత్తేస్తున్న కార్మికుడు … పట్టించుకోని ఉన్నతాధికారులు అధికారుల నిర్
అనంతపురం జిల్లా యాడికి మండలంలో మురుగు కాలువ శుభ్రంలో పారిశుధ్య కార్మికులకు పనిముట్లు , కనీస సౌకర్యలు లేకుండా అరచేతులతోనే శుభ్రం చేయించే దుస్థితికి దిగజారారు అధికారులు. ఈ కార్మికుడు చేతులతోనే మురుగు కాలువలు శుభ్రం చూస్తున్నాము. అధికారుల నిర్లక్ష్యమా లేక అహంకారామా అని స్థానికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. స్థానికులు చేతులతో క్లీన్ చేస్తున్నవు ఎందుకని అడిగితె .. ఏమి చేయాలా మా పరిస్థితి ఇలా ఉంటుందని బాధను వ్యక్తం చేసాడు. కార్మికుడు అనారోగ్యబారిన పడితే ఎవరు బాధ్యత వహించాలి ? అధికారులా ? లేక ఎవరు ?. ఇకనైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి స్థానిక అధికారుల పై చర్యలు తీసుకొని పారిశుధ్య కార్మికులకు పనిముట్లు అందజేయాలని స్థానికులు డిమాండ్ చేసారు.