కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని మల్లాపూర్ గ్రామానికి చెందిన ( ఆనంతుల చిలుకమ్మ) 85 సం,,ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని గురువారం పరామర్శించి మరియు 50కేజీల బియ్యం పంపిణీ చేయడము జరిగింది ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి బోనాల మోహన్ ,మండలప్రధాన కార్యదర్శి కిన్నెర అనిల్, ఓబీసీ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గుండోజు సంపత్ బూత్ కమిటీ అధ్యక్షులు పాశం వెంకటి,కిసాన్ మోర్చా మండల ఉపాధ్యక్షులు పల్లె కుమార్ మరియు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.