పల్నాడు జిల్లా కారంపూడి : ఆంధ్ర ఇవాంజిలికల్ లూథరన్ సంఘం వెస్ట్ గుంటూరు సీనడు వారి ఉత్తర్వు మేరకు పల్నాడు జిల్లా కారంపూడి సెయింట్ పాల్ లూథరన్ చర్చ్ (కారంపూడి ప్యారిస్) నకు వెస్ట్ సీనడ్ బిషప్ రైట్ రెవ. జంగాల ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు కారంపూడి టౌన్ చర్చి పాస్టర్ గా రెవ. డాక్టర్ వి.మాణిక్యరావు ని జూన్ 1 వ తేదీ 2023 నుండి మే 31 2028 వరకు తన సేవలు కొనసాగవలసినదిగా నియమించడం జరిగింది. స్థానిక పాస్టర్ ఈదుర దేవదానం ని (చిన్న మంగయ్య) పల్నాడు జిల్లా బోధనంపాడు లూధరన్ చర్చ్ పాస్టర్ గా నియమించినట్లు ఉత్తర్వులు జారీ చేశారు.