- కనుమరుగైపోతున్న ప్రభుత్వ స్థలాలు
- కంప్లైంట్ ఇస్తే బోర్డులు పెడుతున్నారు
- మూడు రోజుల తర్వాత బోర్డులు మాయం
అల్లూరి జిల్లా హుకుంపేట:-మండల కేంద్రంలో దాలిగుమ్మడి గ్రామ సమీపంలో ప్రభుత్వం నిరుపేదలకు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది.కాని ఇప్పుటి వరకు ఒక్క గిరిజనులకు స్థలాలు కూడా ఇవ్వలేదు.దానికి అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కనేసి కబ్జా యత్నాం చేస్తూడంతొ రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేశారు. మండల కేంద్ర లోని గ్రామ కంఠం,పోరంబొకు,ప్రభుత్వ స్థలలు మండల హెడ్ క్వార్టర్స్ లొనే కనుమరుగై పోతుందన వాదనలు స్థానికుల నుంచి వినిపిస్తున్నాయి. మండల హెడ్ క్వార్టర్స్ లొనే ప్రభుత్వ భూములు తర్సుగా కబ్జాకు గురైపోతున్న కాపాడేందుకు పంచాయతీ,రెవెన్యూ శాఖ అధికారులు మొండి చెయ్యి ఎందుకు అన్న విషయం చర్చినియంగా మరింది.రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలలు కపడుతున్న మని బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నామని చెపుతున్న అధికార పార్టీ అండదండలతో సోటపోట నాయకుల కనుచనాలోని గ్రామకంఠం, పోరంబొకు,ప్రభుత్వ స్థలలు వలస వచ్చిన వారికి గిరిజనేతరుకు దానం చేస్తున్ని ప్రజా సంఘ నేతలు పలువురు ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో 1/70 చట్టం,పిస భూబదలఇంపు చట్టటాలకు తూట్లు పోడుచుతూ గిరిజనులకు మనుగడకు ముప్పు వాటిల్లితుంది.పలువురు గిరిజనులు అంటున్నారు.అల్లూరి జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత అక్రమ దారులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఒకే పక్క ప్రభుత్వ పాఠశాలకు,
ప్రభుత్వ కార్యాలయలు కటేందు స్థలు లేక హుకుంపేటలొనే ఉండాల్సిన యూత్ ట్రైనింగ్ సెంటర్,ఏక లవ్య వేరే చోట్టూ కు ఏర్పాటు చేసిన హుకుంపేట పేర్లు లతో నేటి వరకు నడుస్తోంది.మండలం కేంద్రంలో మాత్రం అక్రమా కట్టడాలు కటేందుకు స్థలలు ఉన్నాయి కని పాఠశాలలు కార్యాలకు స్థలలు లేని పరిస్థితి ఏర్పడిందిన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములను రెవెన్యూ శాఖ అదినం చేసుకుని రక్షణ కల్పంచాలని పలువురు గిరిజనులు కోరుతున్నారు.