contact@thereportertv.com
______ We Report India ________
పల్నాడు జిల్లా ఈపూరు ఎస్సైగా షేక్ మహమ్మద్ ఫిరోజ్ భాద్యతలు స్వీకరించారు. చిలకలూరిపేట పట్టణ ఎస్సైగా సేవలందించిన ఫిరోజ్ సాధారణ బదిలీపై ఈపూరు పోలీస్ స్టేషన్ కి వచ్చారు.