కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల యాదవ సంఘము అధ్యక్షులు గా సందవేని ప్రశాంత్ యాదవ్ ఎన్నికయిన సందర్భంగా ఆదివారం మండలకేంద్రలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు నియోజవర్గం ఇన్చార్జి డాక్టర్. కవ్వంపల్లి సత్యనారాయణ శాలువాతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు అల్లురి శ్రీనాథ్ రెడ్డి, బొడ్డు సునీల్, కల్వ రాజు యాదవ్, సంధవేని మల్లేష్ యాదవ్ ,అల్లూరి మహిపాల్ రెడ్డి,ముస్కు సంతోష్ రెడ్డి, అన్నడి నరేందర్ రెడ్డి, పీచు రాజి రెడ్డి తడురి వంశీ కృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.