కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలకేంద్రలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్తి అంజి, ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.ఈకార్యక్రమంలో బిఆర్ఎస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాలేపు అజయ్, బిఆర్ఎస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి మాంగరపు సాయి పటేల్, బిఆర్ఎస్ యువజన నాయకుడు టేకు అనిల్, బొజ్జ శ్రీకాంత్,యువ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.