అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి,ది రిపోర్టర్: ప్రభుత్వ ఆసుపత్రి పరిదిలో తూతూమంత్రంగా ప్యామిళి పీజీష్యన్ కాన్సెప్ట్ ప్రోగ్రాం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి. వెంకన్న పెర్కోన్నారు, గురువారం వాలాబు పంచాయతీ పరిదిలోని జరిగిన ప్యామిళి పిజిష్యన్ ప్రోగ్రాం తూతూమంత్రంగానే జరిందని వారు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికారం లోకి వచ్చిన తరువాత ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేసిపెట్టిన ప్యామిళి డాక్టర్ ప్రోగ్రానికి ప్రయోజనం శూన్యమన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగంలో బారి మార్పులు చేసి గతంలో ఉన్న 104 డాక్టర్లను తోలగించి ప్యామిళి పీజీష్యన్ కాన్సెప్ట్ ప్రోగ్రాం అనే పేరు పెట్టి అమలకు పూనుకుందిని తెలిపారు దీన్ని డాక్టర్లు మాత్రం బాధ్యతగా నిర్వహించడం లెదన్నారు, ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలకు వరకు గ్రామంలో ఈ ప్రోగ్రాం నిర్వహించి గ్రామాల్లో రోగులను చూడవలసి ఉంది కానీ డాక్టర్లు గంటకు మించి రోగులను చూడటం లెదు ఇది ఓక్క వాలాబు పంచాయతీ లోనే కాదని రోజు ఇదే పరిస్థితి కోనసాగుతుందని తెలిపారు,104 లో ఉన్న సిబ్బందికి క్యాంపును అప్పగించి సాయంత్రం ఓపిని లెక్కించుకోని డాక్టరే చూసినట్లు ఉన్నతాధికారులకు రిపోర్టు పంపించి ప్రభుత్వన్ని తప్పు ద్రోవ పట్టిస్తూన్నారని తెలిపారు, ప్రస్తుతం ఎపిడిమిక్ సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రోగులు సంఖ్య పెరుతుందని అన్నారు, వాలాబు పంచాయతీ లో పద్నాలుగు గిరిజన గ్రామాలు ఉన్నాయని వారం రోజులు వ్వవదిలో ప్రతి గ్రామంలోను మలేరియా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు అయిప్పటికి క్యాంపుల్లో డాక్టర్లు పూర్తి రోజు రోగులకు వైద్యం అందించక పోవడంతో రోగులు ప్రభుత్వ డాక్టర్లు పై నమ్మకం లేక ప్రవేటు వైద్యులను అశ్రమించవలసి వస్తుందని తెలిపారు దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు వెలగ బెట్టడం వలన ఎవరికి భయ పడవలసిన అవసరం లెదన్న బావన డాక్టర్లు లో ఎర్పడుతుందని తెలిపారు, దీనిపై ఉన్నతాధికారులు ప్రభుత్వ జోక్యం చేసుకొని సరిచేయకపోతే ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపాడుతున్న ప్యామిళి పిజిష్యన్ కాన్సెప్ట్ ప్రోగ్రాంకు అర్థం లెకుండా పోతుందని కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేదలకు వైద్యం అందించాన్న ప్రభుత్వం లక్ష్యం నెరవెరడం లెదని తెలిపారు ఇంటి ఇంటికి డాక్టర్ రోగులను పరిక్షిసించి వైద్యం అందిస్తుందని ప్రభుత్వం మాటల్లో డోల్లతనం బైటపడుతుందని తెలిపారు, వెంటనే డాక్టర్లు పై చర్యలు తీసుకోని పేదలకు వైద్యం అందించాలని అయిన డిమాండ్ చేసారు.