కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చొక్కారావు పల్లె గ్రామానికి చెందిన బూర సుధాకర్ 40 సం,, వ్యవసాయం మరియు కూలి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు ఈ నెల 24 వ తేదీన వ్యవసాయ పొలం వద్ద ప్రమాదవశాత్తు ఎద్దు దాడి చేసి గాయపరిచింది సుధాకర్ కు తీవ్ర గాయాలు కావడంతో కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 26వ తేదీన మృతి చెందాడు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు