అల్లూరిసితారామరాజు జిల్లా, ముంచంగిపుట్టు మండలం, కుమాడా పంచాయతీ, ముక్కిపుట్టు గ్రామం పాఠశాల భవనం లేక, అరుబయటే విద్యాబోధన జరుగుతుంది. తరాలు మారుతున్నా గిరిజన ప్రాంత బిడ్డల చదువుల పట్ల ప్రభుత్వాలు పట్టించుకుపోవడం గమనార్హం. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
