contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఘనంగా గన్నేరువరం జడ్పిటిసి జన్మదిన వేడుకలు

కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న ఆధ్వర్యంలో గన్నేరువరం జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.గజమాలతో సత్కరించి కేక్ కట్ చేసి వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,పార్టీ నాయకులు, వివిధ గ్రామ శాఖల అధ్యక్షులు, యువజన నాయకులు శాలువలు కప్పి, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు గూడెల్లి ఆంజనేయులు, మాదాపూర్ సర్పంచ్ కుమ్మరి సంపత్, యువజన సంఘాల అధ్యక్షుడు గూడూరి సురేష్, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు బోయిని కుమార్,మండల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నక్క దామోదర్,మానకొండూరు నియోజవర్గ బేడ బుడగ జంగాల అధ్యక్షుడు టేకు అనిల్, గన్నేరువరం ఎస్సీ సెల్ అధ్యక్షుడు పత్తి అంజి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువజన నాయకులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :