శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దస్తావేజ లేఖర్ల సంఘం పిలుపు మేరకు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్డు ప్రైమ్ 2.0 సాఫ్ట్వేర్ విధానం ద్వారా ప్రజలకు ఇటు దస్తావేజు లేఖర్లకు నష్టం జరుగుతుందని, వెంటనే ప్రభుత్వం 2.0 సాఫ్ట్వేర్ రద్దు పరచాలని సబ్ రిజిస్టర్ కార్యాలయ ఎదురుగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎలమంచిలి రామారావు, లవ కుమార్ శాసనపురి, శివప్రసాద్ అంప్లాం, బుడంకాయల అభిలాష్, దోగాన నీలాచలం, శాసనపురి వెంకటరమణపాల్గొన్నారు.