కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం గ్రామంలో మంగళవారం సర్పంచ్ దుడ్డు రేణుక మల్లేశం ఆధ్వర్యంలో గ్రామంలో కరోనా సోకిన వ్యక్తులకు కోడిగుడ్లు. కూరగాయలు వారి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సముద్రాల జానీ కరిష్మా. వార్డు సభ్యులు జక్కన పెళ్లి వేణు. గువ్వ రాజు లక్ష్మి. గువ్వసునిత తదితరులు పాల్గొన్నారు ఎప్పటికప్పుడు వారి ఇంటి దగ్గరికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతుంది కరోనా సోకిన ఏవ్యక్తులైనా ధైర్యంగా ఉండండి కరోనాను పారద్రోలండి మనో ధైర్యాన్ని మాత్రం కోల్పోకండి అని సూచించారు. అత్యవసర సమయంలో మాత్రమే బయటికి వెళ్ళండి . బయటకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలి అని కోరారు