మాచర్ల : వినాయక చవితి పండుగ సందర్భంగా మాచర్ల మున్సిపల్ కమీషనర్ ఇవి రమణబాబు మాచర్ల పట్టణ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ వినాయక చవితి నాడు ఆ విఘ్నేశ్వరుడి శుభ దృష్టి మన రాష్ట్రంపై, అలాగే మాచర్ల ప్రజల పై క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలలి. విఘ్నాలన్నీ తొలగి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
