గుంటూరు టౌన్ : ఏసీబీ వలలో చిక్కుకున్న గుంటూరు ఎస్సై వెంకటయ్య. 40వేలు లంచం తీసుకుంటు ఎసిబి చిక్కాడు. నల్ల పాడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గ విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య ఓ మహిళా కేసు విషయం లో ఇంటికి పిలిపించుకుని లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.