పల్నాడు జిల్లా కారంపూడి చిన్నారులు గాంధీ జయంతి ని జరుపుకున్నారు. కేక్ కట్ చేసి, ఆటపాటలతో గాంధీ జయంతిని జరుపుకున్నారు. సానికులు చూసి చిన్నారులను అభినందించడమే కాక ఈ చిన్నారులను చూసన పెద్దలు ఇకనుండైనా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి స్టెప్పులేసిన బుడతడు అమెరికన్ సిటిజెన్ కావడం విశేషం.