- మూడు వాయిదాల్లో లంచం… రెండో వాయిదాకే చిక్కిపోయారు.
కర్నూలు జిల్లా: రూ. 30 వేలరూపాయల లంచం మూడు వాయిదాల్లో ఒప్పందం కుదుర్చుకొని రెండో వాయిదాలో చిక్కిపోయారు లంచావతారాలు. కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీ హైస్కూల్లో టీచర్ శ్రీనివాసులు, తన సస్పెన్షన్ కాలానికి నాన్-డ్రాయల్ సర్టిఫికేట్ జారీ కోసం మున్సిపల్ ఆఫీసుకు వెళితే మున్సిపల్ ఆఫీస్ మేనేజర్ విజయ భాస్కర్ రెడ్డి, జూనియర్ అసిస్టెంట్ మహాలక్ష్మి మరియు జూనియర్ అసిస్టెంట్ శ్రీ కృష్ణ చరణ్ లు రూ. 30 వేలరూపాయలు లంచం డిమాండ్ చేయడంతో బాదితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మొదటి విడత గతనెల 29 ని ఇచ్చాడు, రెండో వాయిదా ఇస్తుండగా ఎసిబికి చిక్కి అరెస్టయ్యారు.
Birde Men Mesh Sports Shoes for Men Running and Walking Shoes
Deal Price: ₹279
https://amzn.to/48MNOtY