కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 130వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి, కేకులు కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అమ్మిగళ్ల సుధాకర్ గన్నేరువరం మండల ఎంపిపి లింగాల మల్లారెడ్డి ,PACS చైర్మన్ నుస్తులాపూర్ అల్వాల కోటి అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు జేరిపోతుల మహేందర్, బామండ్ల రవీందర్ ప్రధాన కార్యదర్శి పారునంది అశోక్. ఉపాధ్యక్షులు అమ్మిగల్ల బాబు రావ్, జెర్రిపోతుల రాజు. గౌరవ అధ్యక్షులు అమ్మి గల్ల శ్రీనివాస్, శివుండ్ల రాజయ్య. ఆర్గనైజర్ అమ్మి గల్ల నాగరాజు. & సంయుక్త కార్యదర్శి బోడ శ్రీకాంత్. శివుడ్ల అనిల్, మహేష్. పైసా రాజు. ముఖ్య సలహాదారులు దేవా. . మహంకాళి పరశురాం. పారునంది సతీష్. సుమన్. శ్రావణ్. సంపత్ పరశురాం, సతీష్ మరియు అంబేద్కర్ సంఘ సభ్యులు అంబేద్కర్ వాదులు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు పాల్గొన్నారు.