ఎన్నికల సమీపిస్తున్న వేళా వేళ హుజురాబాద్ నియోజకవర్గం లో కారు దిగి ఒక్కక్కొరు గా బీజేపీ, కాంగ్రేస్ పార్టీ లో చేరి బీఆరెస్ కు రాజీనామా లు చేస్తున్నారు . మొన్న జమ్మికుంట మండలానికి చెందిన సీనియర్ నాయకులు జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి,మాజీ జెడ్పిటీసీ ఆరుకాల వీరేశలింగం, నిన్న జమ్మికుంట ప్రస్తుత జెడ్పిటీసీ డాక్టర్ శ్రీరాం శ్యామ్ చెప్పాపెట్టకుండా నే ఇద్దరు కాంగ్రేస్ ,మరొకరు బీజేపీ పార్టీ లో చేరి బీఆరెస్ కు ఝలక్ ఇవ్వగా… నేడు జమ్మికుంట ఎంపీపీ దొడ్డే మమత తో పాటు మరి కొంతమంది కాంగ్రేస్ పార్టీ లో చేరారు