- ఏపిలో దారుణం … పోలీస్ స్టేషన్ బయటే 12 గంటలగా ధర్నా.
- అనంతపురం జిల్లా రూరల్ పొలీస్ స్టేషన్ బయట గేటు ముందు మహిళ ధర్నా.
- గతంలో తన భర్త గోంతు, చేతి మనికట్టు కోసిన ఇప్పటి వరకు అతని పై చర్యలు తీసుకోనీ అనంతపురం జిల్లా రూరల్ పొలీసులు
- ఉదయం నుండీ స్టేషన ముందు పసి పిల్లలతో న్యాయం కోసం ధర్నా.
- భర్త వేదిస్తున్నాడు అనీ కంప్లయింట్ చేయడానికీ వచ్చిన మహిళ పై మహిళ పొలీస్ చెంప దెబ్బ.
- దాడి విషయం బయటకు చెపితే ఎదురు కేసు పెడతా అంటు ఎస్ఐ మరియు మహిళ పొలీస్ బెదిరింపు.
- ఉదయం నుండీ రాత్రి పది గంటల వరకు స్టేషన్ బయటే చంటి పిల్లలతో కూర్చున్న పట్టించుకోనీ అనంతపురం జిల్లా రూరల్ పొలీసులు.
- అక్రమ సంబంధం పెట్టుకోని సంవత్సరం నుండీ తన భర్త వేధిస్తున్నాడు అని భార్య ఎన్నో సార్లు కంప్లయింట్ చేయడానికీ వచ్చిన పట్టించుకోనీ పోలీసులు … పైగా భార్య పై ఎదురు కేసు పెడతాను అంటు పోలీసులు సవాళ్లు.
- తన భర్త తనను చంపడానికి ఓ ఆటో లో స్టేషన్ దగ్గరలో గంటల తరబడి కూర్చున్న పట్టించుకోనీ పోలీసులు.
- నాకు సరైన న్యాయం చేయక పోతే అనంతపురం జిల్లా రూరల్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానంటున్న మహిళ.
- ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది