హైదరాబాద్ : తెలంగాణ డిజిపి అంజనీకుమార్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సస్పెడ్ చేసినట్లు తెలుస్తోంది. కౌంటింగ్ పూర్తి కాకముందే టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని కలిసి శుభాకాంక్షలు తెలిపినందుకు డిజిపి పై సస్పెండ్ వేటు పడినట్లు తెలుస్తుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఈసీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.