కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన బొడ్డు హన్మంతు ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులు అయిన కారనంగా వారికుంటుంబ సభ్యులకు 50 కిలోల బియ్యాన్ని వెల్ఫేర్ సొసైటీ గన్నేరువరం వారు పంపినీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో వెల్ఫేర్ సొసైటీ సభ్యులు న్యాత రాజేషం, బొడ్డు సునీల్,ముడికె బాలరాజు, సందవేని రాములు, పురుషోత్తం రమాపతి, మరియు బొడ్డు భూపతి లు పాల్గొన్నారు