contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Karampudi: సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జూలకంటి బ్రహ్మారెడ్డి

పల్నాడు జిల్లా : కారంపూడి పట్టణం ఆంజనేయ కళ్యాణ మండపంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు . ఈ సందర్భంగా బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ క్రీస్తు సందేశం ప్రపంచ మానవాళికి ఆదర్శమని సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దైవజనులు తమ సందేశాన్ని ఇచ్చిన అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ కానుకలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం వ్యాప్తంగా దైవజనులు, క్రైస్తవులు, తెలుగుదేశం, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :