కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని ఖాసింపేట్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజా పాలన అభయహస్తం గ్యారెంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఎంపీపీ లింగాల మల్లారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంప మల్లేశ్వరి-వెంకన్న, ఎంపీటీసీ ఏలేటి స్వప్న-చంద్రారెడ్డి, ఉప సర్పంచ్ బద్దం సంపత్ రెడ్డి,ఎంపీడీఓ స్వాతీ,వివిధ గ్రామాల సర్పంచులు చింతల నర్సంహారెడ్డి, మూస్కు కరుణాకర్ రెడ్డి, నాయకులు, బొడ్డు సునీల్, దుడ్డు మల్లేశం, అల్లూరి శ్రీనాథ్ రెడ్డీ, పరిపూర్ణ చారి, వార్డు సభ్యులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.