గన్నేరువరం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం భవనంలో నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు, అధ్యక్షులుగా రంగనవేణి లక్ష్మీ నర్సు, ఉపాధ్యక్షులుగా బోయిని మల్లయ్య, ప్రధాన కార్యదర్శిగా దామ రాజయ్య, కార్యవర్గ సభ్యులుగా బోయిని కుమార్, గరిగి రాయమల్లు, రంగనివేని తిరుపతి, బోయిని అంజయ్య, రంగనివేని లక్ష్మయ్య వెంకటి,కున, యాదగిరి లను ఎన్నుకున్నారు, కుల బంధువులు పాల్గొన్నారు.
