అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు పట్టణంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లో కాలేజీ ప్రిన్సిపాల్, లక్ష్మీనారాయణ, కొండపాక చారి,సుధాకర్, శంకర్ , రాజేష్, విద్యార్థులు పాల్గొన్నారు.
