సంకష్ట చతుర్థి సందర్భంగా కరీంనగర్ రూరల్ ఎసిపి విజయ సారధి ప్రత్యేక పూజలు
March 4, 2021
11:34 am
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో సంకష్ట చతుర్థి సందర్భంగా స్వయంభూ శ్రీ మానస దేవి మరియు అపురూప లక్ష్మీ అమ్మ వార్లను కరీంనగర్ రూరల్ ఎసిపి విజయ సారధి మరియు గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి దర్శించుకున్నారు ఈకార్యక్రమంలో గంప వెంకన్న, పూజారి ఉన్నారు