పల్నాడు జిల్లా: విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం సాయంత్రం రాబోయే సాధారణ ఎన్నికలు – 2024 నేపథ్యంలో ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు మరియు డిఈఓలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు..
పల్నాడు జిల్లా కలెక్టరేట్ లోని ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి, డిఆర్వో వినాయకం
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్లు శ్రీదేవి, శ్రీరాములు, ఆర్డీఓలు నరసరావుపేట, కలెక్టరేట్ కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ , సీనియర్ అసిస్టెంట్ , ఎన్నికల డిటిలు, తదితరులు పాల్గొన్నారు.