contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దేవరాపల్లిలో అక్రమ చేపలు పెంపకం .. కలెక్టర్ కు పిర్యాదు

  • పుట్టగొడుగుల పుట్టుకు వస్తున్నా చేపల చెరువులు
  • పర్యవేక్షణ లేమితో పెట్రేగి పోతున్న యజమానులు
  • పెంపకందార్ల పై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు పిర్యాదు!!

 

అనకాపల్లి జిల్లా, దేవరాపల్లి, ది రిపోర్టర్ టీవీ:  దేవరాపల్లి మండలంలోని అక్రమ చేపలు చెరువుల యజమానులపై చర్యలు తీసుకోవాలని చేపలు పెంప కానికి చికెన్ పసుమాంసం వ్యర్థాలను, నిషేదించి చేపలు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెట్టాలని సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు, అనంతరం అయన కాపిని పత్రిలకు విడుదల చేశారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…దేవరాపల్లి మండలంలోని కోత్తపెంట ములకాలపల్లి, మామిడిపల్లి, కలిగోట్ల,మారేపల్లి, చేనులపాలెం, దేవరాపల్లి, పేదనందిపల్లి, తారువా తోపాటు అనేక గ్రామాల్లో ఏటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా వెయ్యి ఎకారాల్లో అక్రమ చేపాలు చేరువులు వ్యాపారం జరుగుతుందని ఈ చేరువులఅన్ని ఇతర జిల్లాలకు చేందిన వ్యపారస్తులు దేవరాపల్లి మండలోని రైవాడనీళ్ళు అనువుగా ఉండడంతో రైతులకు డబ్బులు అశచూపించి భూములు లీజులకు తీసుకోని చేరువులు తవ్వకాలు చేపాట్టారని,ఈచేపలు పెంపకం కోరకు మేతగా చనిపోయిన పసుమాంసం, చీకెన్, గోర్రేలు,మేకలు వ్యర్థాలను అలాగే బ్రాండేక్సు లాంటి కంపెనీళ్ళోలో క్యాంటీన్ వ్యర్థాలను తీసుకు వచ్చి చేపలకు మేతగా వేస్తున్నారని తెలిపారు, దీని వలన చేపలు తినే వారికి తీవ్రమైన రోగాలు కెన్సర్ వంటి భయంకరమైన వ్యాదులు వస్తున్నాయని తెలిపారు, దీంతోపాటు చేరువులు ప్రక్కనే ఉన్న పసువులు పాకలు కళ్ళాలు తో పాటు చేరుల్లో వ్రుదా నీటిని పోలాల్లోకి వదిలి పెడుతున్నారని దీని వలన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు, రైవాడ రిజర్వేయరు నుండి రైతులకు అంద వలసిన నీళ్ళును చేపలు చేరువులకు వాడుకుంటు రైతులు పోలాలకు కోన్ని సందర్బాల్లో నీళ్ళు లేకుండా చేస్తున్నారని ఇంతటి దుస్సర్యలకు పాల్పడుతున్నప్పటికి స్తానిక రాజకీయ నాయకులకు భయపడి రైతులు నోరు మేదపడం లేదన్నారు గతంలో రెవెన్యూ పోలీసు పీసరింగ్ విజిలెన్స్ అదికారులు పట్టుకొని కేసులు పెట్టె వారని ప్రస్తుతం వారు కూడా పట్టించుకోవడం లేదన్నారు, దీనివలన అక్రమ చేపలు పెంపకం  దార్లుబరి, తెగింపుకు, పూనుకుంటున్నారని అగ్రహం వ్యక్తం చేసారు ఇతర జిల్లాల్లో ఇటువంటి పెంపకాలను వ్యతిరేఖించడంతో మన జిల్లా లోని ఇక్కడ రైతులకు డబ్బులు అశ చూపించి భూములు లీజులకు తీసుకోని, అక్రమంగా చేపలు చేరువులు తవ్వకాలు చేపాట్టారని తెలిపారు లాభాలు కోసం ప్రజలు ప్రాణాలతో చేలగాటం అడుతూ, ఇటువంటి ఘాతుకానికి పూనుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు జిల్లాలోని మరెక్కడా ఇటువంటి పరిస్థితులు లెవన్నారు అక్రమ సంపాదనలకు అశపడి ఇటువంటి పనులు చేస్తున్నారని వెంటనే చేపలు చేరువులపై ఉన్న గ్రైయిండింగ్ మిషన్లు వెంటనే తోలగించాలని అనుమతులు లెని చేపలు చేరువులు పెంపకం దార్లుపై క్రిమినల్ కేసులు పెట్టి పసుమాంసం చీకెన్ వ్యర్ధాలు నివారణకు చర్యలు తీసుకోవాలని పిర్యాదులో పెర్కోన్నట్టు తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :