- ఒప్పిచర్ల సచివాలయం -2 – విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ సస్పెండ్
కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో సచివాలయం -2 లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు.అగ్రికల్చర్ ఆఫీసులోని రైతులకు అమ్మిన ఎరువుల డబ్బులను 3లక్షల 20వేల రూపాయల ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో అతనిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం డబ్బులను దుర్వినియోగం చేసిన ఎవరినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ కలెక్టర్ తెలిపారు.
అగ్రికల్చర్ మండల అధికారి యల్లమందరెడ్డి వివరణ కోరగా ఒప్పిచర్ల గ్రామ సచివాలయం-2లోని అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న శ్రీనివాసరావు 3,20,000 రూపాయలు దుర్విని చేసిన మాట వాస్తవమే కానీ,, అతను ప్రభుత్వానికి చెల్లించవలసిన గడువులో చెల్లించకపోవడంతో అతని కలెక్టర్ శివ శంకర్ సస్పెండ్ చేశారంటూ ఆయన తెలిపారు. శ్రీనివాసరావు 3 లక్షలు 20 వేల రూపాయలను ప్రభుత్వం గడువు తీరినాక కట్టడంతో అతనిని సస్పెండ్ చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.ఒప్పిచర్ల -2 విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ సస్పెండ్
కారంపూడి మండలంలోని ఒప్పిచర్ల గ్రామంలో సచివాలయం -2 లో అగ్రికల్చర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును సస్పెండ్ చేస్తున్నట్లు గురువారం కలెక్టర్ శివ శంకర్ ఆదేశాలు జారీ చేశారు.అగ్రికల్చర్ ఆఫీసులోని రైతులకు అమ్మిన ఎరువుల డబ్బులను 3లక్షల 20వేల రూపాయల ప్రభుత్వానికి చెల్లించకపోవడంతో అతనిని సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం డబ్బులను దుర్వినియోగం చేసిన ఎవరినైనా వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ కలెక్టర్ తెలిపారు.
అగ్రికల్చర్ మండల అధికారి యల్లమందరెడ్డి వివరణ కోరగా ఒప్పిచర్ల గ్రామ సచివాలయం-2లోని అగ్రికల్చర్ ఆఫీసులో పనిచేస్తున్న శ్రీనివాసరావు 3,20,000 రూపాయలు దుర్విని చేసిన మాట వాస్తవమే కానీ,, అతను ప్రభుత్వానికి చెల్లించవలసిన గడువులో చెల్లించకపోవడంతో అతని కలెక్టర్ శివ శంకర్ సస్పెండ్ చేశారంటూ ఆయన తెలిపారు. శ్రీనివాసరావు 3 లక్షలు 20 వేల రూపాయలను ప్రభుత్వం గడువు తీరినాక కట్టడంతో అతనిని సస్పెండ్ చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు.