16వ తేదీ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్న 2024 సార్వత్రిక ఎన్నికల ఎలక్షన్ షెడ్యూల్ – శనివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి రానుంది ఎన్నికల్లో జరిగే అవకతవకలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా న్యూ ఢిల్లీ వారికి నేరుగా కంప్లైంట్ చేయవచ్చని ఎలక్షన్ కమిషన్ సూచిస్తుంది ఎలక్షన్ కోడ్ అమలైన నాటి నుండి ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎవరు ఎక్కడ ఏ అక్రమాన్ని చేసిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా తీవ్ర చర్యలు తీసుకోబోతున్నారని స్థానికంగా ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలను టోల్ ఫ్రీ నెంబర్:- 1800111950 కు ఫోన్ ద్వారా గాని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫోన్ నెంబర్లు:- 0112371 7391 , 01126180870 www.eci.gov.in కు ఇమెయిల్ ద్వారా కంప్లైంట్ చేయవచ్చని ప్రతి కంప్లైంట్ క్షణాల్లో పరిశీలించి తక్షణ చర్యను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు తీసుకోబోతున్నారని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ వారు దేశ ప్రజలకు తెలిపారు
