నిజామాబాద్ జిల్లా, బాల్కొండ : ఇదేం దందా రా మల్లన్న .. ఏం పీకు తా వురా ఏ ల్లన్నా ? అర్ధ రాత్రి మోరం గుండాలచే త్రిప్పర్ తో “ట్రాన్స్ఫార్మర్” గుద్దేసి న వైనం,అర్ధ రాత్రి మోరం దందా ? చీకట్లో ప్రజల వార్త పై బాల్కొండ తహశీల్దార్ శ్రీధర్ సోమవారం తెల్ల వారు జమున హుట హు టినా భారీ జే.సి.బి నీ తెప్పించి తానే దగ్గర ఉండి మొరo మాఫియా గ్యాంగ్ మళ్ళీ గుట్టల వైపు వెళ్లకుండా “గుట్టల వైపు వెల్లే మార్గా లన్ని” పెద్ద పెద్ద రాళ్లతో ముసేయడంతో ప్రజలు యువజన సంఘాల వారు మరియు బాల్కొండ అల్ల కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బ్రహ్మ్మరౌతు నర్సింగ్ రావు,ఉపాధ్యక్షులు మురళి మోహన్,సైయధ్ రియాజ్ ఉద్దీన్,హర్షం వ్యక్తం చేశారు.
తహశీల్దార్ కు విజ్ఞప్తి:
బాల్కొండ లో గత 9 ఏళ్లుగా భూ కబ్జాలు దారులు, మోరం మాఫియా గుండాల కార్యా కళా పాలు ఎదెచ్చగ జరుగుతూనే ఉన్నాయనీ బాల్కొండ కొండల నీ పిండి చేస్తూ గ్రామ సంపదలను “లూటి” చేస్తు రోజు లక్షల్లో వ్యాపారం కొన సాగుతూ మూడు పువ్వులు ఆరు కాయలుగా చెలా మని అవుతున్నారని దీన్ని ఆపాలని బాల్కొండ అల్ల కొండ ఖిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షులు బ్రహ్మ్మరౌతు నర్సింగ్ రావు, ఉపాధ్యక్షులు మురళి మోహన్,సైయధ్ రియాజ్ ఉద్దీన్,తహశీల్దార్ శ్రీధర్ గారికి విజ్ఞప్తి చేశారు.అలాగే యన్.టి. అర్ కాలనీలో బోకస్ ప్లాట్స్ పట్టాలను ఒక్కో ప్లాట్ 40 నుండి 50 వేలకు అమ్ముకునీ ప్రభుత్వం భూముల్లో ప్లాట్స్ అని బ్రోకర్ తో పాటు పూర్వపు సర్వేయర్ లే దగ్గర ఉండి హద్దులు చూపించారని,ఈ నకిలీ పట్టాలపై పూర్వపు ఏం.అర్. ఓ మరియు తహశీల్దార్ ల “ఫోర్జరీ సంతకాలు ” చేసిన వ్యక్తుల్ని గుర్తించి పోలీస్ ఉన్నత అధికారుల ద్వారా నకిలీ పట్టాలని ప్రజల నుండి సేకరించి వాటిని “ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా” పరిశీలన చేయించాలని అప్పుడే ప్రభుత్వ భూముల్ని కాపాడిన మంచి తహశీల్దార్ గా ప్రజల్లో గుర్తింపు వస్తుందనీ,బాల్కొండ లోని ప్రజలు పలు యువజన సంఘాల వారు మరియు బ్రహ్మ్మరౌతు నర్సింగ్ రావు, మురళి మోహన్,సైయధ్ రియాజ్ ఉద్దీన్, తహశీల్దార్ శ్రీధర్
కోరారు.