కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దేశరాజు అనిల్ ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యూ.ఐ 54వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముస్కు ఉపేందర్ రెడ్డి, ఎన్.ఎస్.యూ.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగంపల్లి శ్రీకాంత్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మాతంగి అనిల్, నల్ల చంద్రరెడ్డి,యూత్ నియోజకవర్గం కార్యదర్శి రాపోల్ నవీన్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముడికే అజేయ్, మంకాళి మల్లికార్జున్, బుర్ర తిరుపతి గౌడ్,ముకేర అభిలాష్, నరేష్,కనక రాజు,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.