కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునుర్ గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాం లో ఈతకు వెళ్లిన తండ్రి కొడుకులు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు… సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గన్నేరువరం మండలం గుండ్లపల్లి లోని ఎస్ ఆర్ కే ప్రైవేట్ స్కూల్ అధినేత రంగారెడ్డి ఆయన కుమారునిగా గుర్తింపు .పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
