పల్నాడు జిల్లా, కారంపూడి : మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వైసిపి శ్రేణులు టిడిపి కార్యాలయం ధ్వంసం చేయడం , రాడ్లు కర్రలతో పట్టణంలో హల్చల్ చేశారు.. రోడ్డు వెంట కనిపించిన వారిపై దాడులు చేయటం, టిడిపి సానుభూతిపరులు ఇండ్లను ధ్వంసం చేయడం హోటల్లను ధ్వంసం చేయడం పట్టణంలో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు కేంద్ర బలగాలను రంగంలోకి దించడించారు. అల్లర్లకు వాలుపడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
వైసిపి శ్రేణుల దాడిలో కారంపూడి సిఐ నారాయణస్వామి కి తీవ్ర గాయాలయ్యాయి.