ఆంధ్రప్రదేశ్ లో మహా కూటమి అత్యధిక లోక్ సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ది రిపోర్టర్ టీవీ అనాలసిస్ రిపోర్ట్ అంచనా వేసింది. ఏపీలోని 175 లోక్ సభ నియోజకవర్గాల్లో మహాకూటమి తమ సత్తాని చాటుకుంటుందని ది రిపోర్టర్ టీవీ అంచనా వేసింది.
మహాకూటమి 130 నుంచి 145 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోనుందని అంచనా వేసింది. ఏపీలో మొత్తం 25 లోక్ సభ స్థానాలు ఉండగా దాదాపు 14 నుండి 20 లోపు మహాకూటమి కైవసం చేసుకోనుందని అంచనావేసింది.