- నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఫిర్యాదు
- మీకోసం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై ఎస్పి మలికా గార్గ్ కి ఫిర్యాదు
- ఫిర్యాదు చేసిన ఈపూరు మండలo ఊడిచెర్లకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్ నాయక్
- నరసరావుపేట మండలం కాకాని వద్ద నా వెంచర్ రహదారి కోసం 50 లక్షలు వసూలు చేశారు
- కాకాని గ్రామానికి చెందిన మధ్యవర్తి దండా శివ రామకృష్ణకి 30 లక్షలు ఇచ్చాను
- మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరో 20 లక్షలు ఇచ్చాను
- వెంచర్ అనుమతులు కోసం వివిధ దశల్లో వైసీపీ నేత ఇప్పల ధానారెడ్డి నా దగ్గర మొత్తం రెండున్నర కోట్లు తీసుకున్నారు
- డబ్బులు అయినా ఇవ్వండి లేదా నాకు రహదారి అయినా చూపించండి అని అడిగితే నన్ను చంపేస్తామని బెదిరించారు
- ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ నాయక్ వేడుకోలు.