ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లి సమీపంలో పొలాల్లో ఓ రేకుల షెడ్డు అక్రమంగా నిలువ చేసిన 121 క్వింటాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. నారు బాల వెంకటరెడ్డి పై కేసు నమోదు చేసిన అధికారులు.