తెలంగాణలో మరోసారి భారీగా ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. కొత్త డీజీపీగా జితేందర్ బాధ్యతలు చేపట్టిన కాసేపటికే 15 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు.
బదిలీ అయిన ఐపీఎస్‌లు వీళ్లే
1.హైదరాబాద్ జోన్ ఐజీగా సత్యనారాయణ
2.ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి
3. గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర
4. వరంగల్ ఐజీగా చంద్రశేఖర్
5.హోంగార్డ్స్ ADGగా స్వాతి లక్రా
6. లా అండ్ ఆర్డర్ ADGగా మహేష్ భగవత్
7. రాచకొండ సీపీగా సుధీర్ బాబు
8. డీఎస్పీ బెటాలియన్ ADGగా సంజయ్ కుమార్
9.రైల్వేస్ ఐజీగా రమేష్ నాయుడు
10. వనపర్తి ఎస్పీగా గిరిధర్
11.సౌత్ వెస్ట్ డీసీపీగా చంద్రమోహన్
12. మెదక్ ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి
13. మల్టీ జోన్ – 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి
14. సిటి ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ డీసీపీగా రక్షితా మూర్తి
15. హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీబా బాలస్వామి