- తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిరాల గంగాధర్
గంగాధర్ మాట్లాడుతూ .. వినుకొండలో ఇటీవల రషీద్ అనే యువకుడ్ని వైసీపీకే చెందిన మరో యువకుడు జిలాని అనే యువకుడు వ్యక్తిగత కక్షతో హత్య చేస్తే.. తెలుగుదేశం పార్టీకీ చెందిన శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు మరియు వినుకొండ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు పై రుద్దడం జగన్ రెడ్డి అవివేకం. ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పిన ఇంకా వాస్తవాలను అవాస్తవంగా చిత్రీకరించడం జగన్మోహన్ రెడ్డి కె చెల్లుతుంది. అని గంగాధర్ అన్నారు. ఢిల్లీలో, దుబాయిలో ధర్నా, దీక్షలు చేసిన నిన్ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలుసుకుంటే మంచిది అనే మద్దిరాల గంగాధర్ అన్నారు.