శుక్రవారం బిఎస్పీ కరీంనగర్ జిల్లా కమిటీ ఆద్వర్యంలో మాన్యవర్ కాన్షీరామ్ 14వ వర్దంతి సభ జరిగినది ముఖ్య అతిథులు గా మాతంగి అశోక్, దొడ్డే సమ్మయ్య, కొత్తూరి రమేష్ లు హజరయ్యారు ఈకార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నిషాని రామచంద్రం
జిల్లా ఉపాద్యక్షులు దొడ్డే శ్రీనివాస్, సంఘటన్ మంత్రి బూత్కూరి కాంత , ప్రధాన కార్యదర్శి బొడ్డు నాగరాజు, కార్యదర్శులు : MD రఫీ, కల్లేపెల్లి భూమయ్య, నల్లాల రాజేందర్, కోశాదికారి గాలిపెల్లి కొండ పోచయ్య, నియోజకవర్గ అధ్యక్షులు :- మంద మధుకరణ్, సంగుపట్ల మళ్లేషం, మారెపల్లి మొగిలయ్య, అక్కనపెల్లి నరేష్ లు అన్ని నియోజకవర్గాల కమిటీ , మండల కన్వీనర్లు మహిళలు తదితరులు పాల్గొన్నారు