మదనపల్లి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విన్నపాలను దృష్టిలో ఉంచుకొని,NDA అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని నిలబడుతూ ఈరోజు కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు విరివిగా నిధులు కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మరియు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామాన్ కి తెలుగుదేశం పార్టీ రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్ జే వెంకటేష్, నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/02/DELHI-EXIT-POLL-RESULTS-2025_-ఆప్_నకు-షాక్-ఈసారి-హస్తినలో-BJPకే-పట్టం.webp)