హైదరాబాద్ : గోరేటి వెంకన్న ఎమ్మెల్సీ శాసనమండలి సమావేశంలో మాట్లాడుతూ నల్లమలలో ఆదివాసీలను బలవంతంగా తరలించవద్దని , యురేనియం తవ్వకాల కోసమే ఆదివాసీలను అక్రమంగా తరలిస్తున్నారని ఆదివాసీలు అభద్రతాభావంతో ఉన్నారని, ఆదివాసీలు పర్యావరణాన్ని కాపాడుతూ ఉంటారని , బయట బతికే స్థితి ఆదివాసులకు లేదు, కావున వాళ్ళను బలవంతంగా తరలించద్దు అని విజ్ఞప్తి చేసారు.