కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని టిఆర్ఎస్ యువ సేవ కార్యాలయంలో మహాత్మ గాంధీ జయంతి మరియు లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చిత్రపటాలకి పూలమాల వేసి నివాళులు అర్పించిన టిఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరి సురేష్ , గ్రామ శాఖ యూత్ అధ్యక్షుడు బుర్ర నాగరాజు, యువజన సభ్యులు రాము, నదిమ్, సాయి,వంశీ, పింటూ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు