సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరుకి చెందిన మెట్టుశ్రీధర్ ని ఉమ్మడి మెదక్ జిల్లా హ్యూమన్ రైట్ కౌన్సిల్ అధ్యక్షునిగా నియమిస్తున్నట్టు ఆ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుభాషిణి మరియు ప్రధాన కార్యదర్శి హోప్ విజయ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మహేశ్వర్ రావు నియామక పత్రాన్ని అందించడం జరిగింది. ప్రజలకు మానవ హక్కుల పై అవగాహన కల్పించడంతో పాటు వాటి ఉల్లంఘన జరిగినపుడు భాధితులకు న్యాయం చేకురేల కృషి చేస్తానని మెట్టుశ్రీధర్ తెలపడం జరిగింది.