డిఐజి కార్యాలయం, జోన్-V, వరంగల్: డిఐజి కార్యాలయం నుంచి విడుదలైన సమాచారం ప్రకారం గురువారం నాడు తొమ్మిది మంది సివిల్ పోలీసు అధికారులను బదిలీ చేసినట్లు సమాచారం.
బదిలీల వివరాలు:
1) వరంగల్ కమిషనర్ ఆఫీసులో విధులు నిర్వర్తిస్తున్న సిహెచ్ రాజి రెడ్డిని గూడూరు సర్కిల్ కు,
2) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి సర్కిల్ నందు విధులు నిర్వర్తిస్తున్న బి. అశోక్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సర్కిల్ కు
3) ఖమ్మం జిల్లా, ఖమ్మం 3 టౌన్ లో విధులు నిర్వర్తిస్తున్న సిహెచ్ శ్రీధర్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సర్కిల్ కు
4) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సర్కిల్ లో విధులు నిర్వర్తిస్తున్న టి సత్యనారాయణ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సర్కిల్ కు
5) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఎస్ బి-1 లో విధులు నిర్వర్తిస్తున్న సి హెచ్ శ్రీనివాసరావు ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి సర్కిల్ కు
6) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిసిఆర్ లో విధులు నిర్వర్తిస్తున్న బి రాజగోపాల్ ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒ ఎస్ డి కార్యాలయానికి అనుసంధానంగా
7) ఖమ్మం జిల్లా కమిషనర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్న బారపటి రమేష్ ను ఖమ్మం జిల్లా ఇల్లందు సర్కిల్ కు
8) వరంగల్ జిల్లా వరంగల్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న టి స్వామి ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం టౌన్ కు,
9) పిటిసి వరంగల్ నందు విధులు నిర్వర్తిస్తున్న ఎస్ కిరణ్ కుమార్ ను ములుగు జిల్లా ఎటూరునగరం సర్కిల్ కు బదిలీలు చేస్తున్నట్లు
ఉతర్వులు జారీ చేసిన నార్త్ జోన్ డిఐజి, జోన్-V వరంగల్, తెలంగాణ. కాగా బదిలీ చేసిన చోట ఎప్పుడు విధులకు హాజరు అయ్యేది డిఐజి కార్యాలయం, వరంగల్ నందు సమాచారం ఇవ్వవలసిందిగా డిఐజి ఆదేశాలు.