contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పనులు ప్రారంభించిన రైల్వే శాఖ .. హర్షం వ్యక్తం చేసిన బిజెపి నేతలు

మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో లో గతంలో 23 మంది విద్యార్థులు రైలు యాక్సిడెంట్ లో మరణించారు. పార్లమెంట్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఈ విషయాన్ని ప్రస్తావించి బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యేవిధంగా చర్యలు చేపట్టడంతో నేడు రైల్వే బ్రిడ్జ్ పనులు ప్రారంభిచారు. ఈ విషయం పావు స్థానికి బిజెపి నేతలు హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలం కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి మాసాయిపేట పట్టణ అధ్యక్షుడు నవీన్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :